గర్భిణీ ఉద్యోగులకు వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఇక నుంచి గర్భిణీ ఉద్యోగులు కాలేజీకి వెళ్లకుండా ఇంటి నుంచే డ్యూటీ చేసుకోవచ్చని ఇంటర్ ఎడ్యుకేషన్‌‌‌‌ కమిషనర్ ఉమర్‌‌‌‌ జలీల్‌‌‌‌ ఉత్తర్వులిచ్చారు. కరోనా నేపథ్యంలో గర్భిణీ ఉద్యోగులు కాలేజీలకు వెళ్లడంతో సమస్యలు వచ్చే చాన్స్‌ ఉందని మినిస్టర్‌‌‌‌‌‌‌‌ సత్యవతి రాథోడ్‌‌‌‌కు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

For More News..

ఫేక్‌‌‌‌ ఇన్వాయిస్‌‌‌‌లతో 67.7 కోట్ల జీఎస్టీ ఎగవేత

వరంగల్‌‌‌‌‌కు రూ.162 కోట్లు రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఫోర్త్‌‌‌‌ క్లాస్‌‌‌‌ జాబ్స్ రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం!

Latest Updates