అధికారుల వేధింపుల వల్లే ఉద్యోగి చనిపోయాడని కార్మికుల ధర్నా

హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ యార్డులో కడెం శ్యామ్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందాడు. అయితే అధికారుల వేధింపుల వల్లే శ్యామ్ చనిపోయాడని ఆరోపిస్తూ కార్మికులు ఆందోళన చేశారు. వాహనాలు నిలిపివేసి ధర్నా చేశారు.

Latest Updates