బెయిర్ స్టో సెంచరీ : జోరుమీదున్న ఇంగ్లండ్

చెస్టర్ లీ సిటీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ బెయిర్‌ స్టో సెంచరీతో చెలరేగాడు. కివీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ రన్స్ చేస్తున్నాడు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ కు మంచి ప్రారంభం దక్కింది. 123 స్కోర్ దాకా వికెట్ నష్టపోకుండా ఆడారు. 31 ఓవర్లలో ఇంగ్లండ్ 2వికెట్లకు 200 రన్స్ చేసింది. జానీ బెయిర్ స్టో(100), బట్లర్(6) రన్స్ తో క్రీజులో ఉన్నారు.

న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నిశామ్, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ తీశారు.

Latest Updates