స్మార్ట్ ఫోన్ MI A3 లాంచ్…

xiaomi-launched-the-mi-a3-in-india-on-wednesday

షియోమి తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌‌‌‌ఫోన్ ఎంఐ ఏ3ను బుధవారం లాంచ్ చేసింది. దీని ధర రూ.12,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ డివైజ్ 6.08 ఇంచెస్ డిస్‌‌‌‌ప్లేతో, వెనుక మూడు కెమెరాలతో(48 మెగాపిక్సెల్+8 ఎంపీ+2 ఎంపీ) మార్కెట్‌‌‌‌లోకి వచ్చింది. ఫ్రంట్ 32 ఎంపీ కెమెరా ఉంది. ఆటో వంటి ఇతర రంగాల్లో స్లోడౌన్ ఉన్నా.. స్మార్ట్‌‌‌‌ఫోన్ మార్కెట్‌‌‌‌ కంటిన్యూగా వృద్ధి సాధిస్తోందని షియోమి అంచనావేస్తోంది.

 

Latest Updates