4 నుంచి ఫెస్టివల్ సేల్ : ఎంఐ ఫోన్లపై భారీ ఆఫర్

తమ కస్టమర్ల కోసం మరో బంపర్ ఆఫర్ కు ప్రకటించింది షియోమీ. మరోసారి MI ఫాన్స్ ఫెస్టివల్ సేల్ ను ప్రారంభించినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు ఈ సేల్‌ ద్వారా భారీ ఆఫర్లను అందించనున్నట్లు చెప్పింది. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ఫెస్టివ్‌  సేల్‌ కొనసాగుతుంది. ఆన్‌ లైన్‌ లో ఎంఐ.కాం,  ఆఫ్‌ లైన్‌ లో ఎంఐ హోం, ఎంఐ స్టోర‍్లలో ఈ సేల్‌ ఉంటుంది.  షియోమీ లేటెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్లపై రూ. 9వేల దాకా తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది.

Latest Updates