భారత మార్కెట్ లో విడుదలైన షియోమీ రెడ్‌మీ వై3

xiaomi redmi y3 smart phone launched in india

భారత మొబైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న షియోమీ సంస్థ తన నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ వై3 ని  ఈ రోజు విడుదల చేసింది. 32 మెగాపిక్సెల్ తో పాటు ఫుల్ హెచ్‌డీ సెల్ఫీ వీడియో రికార్డింగ్, షేక్ ఫ్రీ సెల్ఫీ లాంటి ప్రత్యేకతలున్నాయి.

రెడ్ మీ వై3 ఫీచర్స్

డిస్‌ప్లే:  6.26 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,

స్క్రీన్ రిజ‌ల్యూష‌న్: 1520 × 720 పిక్స‌ల్స్,

ప్రాసెస‌ర్‌ :1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632,

ర్యామ్‌: 3 జీబీ, 4 జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ

ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌: 512 జీబీ

రియర్ కెమెరా: 12+2 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్

సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్

ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,  ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2,

బ్యాటరీ: 4000 ఎంఏహెచ్

కలర్స్: ప్రైమ్ బ్లాక్, బోల్డ్ రెడ్, ఎలిగెంట్ బ్లూ

ధర:
3జీబీ+32జీబీ- రూ.9,999
4జీబీ+64జీబీ- రూ.11,999

Latest Updates