యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. క్యూ కాంప్లెక్స్ లు నిండటంతో..  స్వామివారి దర్శనానికి 3గంటలకు పైగా సమయం పడుతోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండటంతో.. గుట్టపైకి వాహనాలను అనుమతించడం లేదు పోలీసులు.

Latest Updates