కరోనా నివారణకు యజ్ఞం

కుర్తాళం శ్రీ సిద్ధేశ్వర పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఎస్​ఆర్​కే పురంలో ఉన్న శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి ఆలయంలో కరోనా నివారణ, నిర్మూలన కోసం యజ్ఞం నిర్వహించారు. శ్రీలక్ష్మీ గణపతి, కాలభైరవ, రుద్రయాగం నిర్వహించారు. ప్రజలు వైరస్​ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని యజ్ఞం చేశామని ఆలయ సెక్రటరీ శ్రీనివాస్​ చెప్పారు.

Latest Updates