యార్లగడ్డకు ఏపీ సర్కార్ కీలక పదవి

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. తనతో  పాటు ఇంకో నలుగురు సభ్యులను నియమించుకునే అవకాశం కల్పించింది. యార్లడ్డ పద్మవభూషణ్, పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం యర్లడ్డ ప్రధాని మోడీ ఛైర్మన్ గా ఉన్న కేంద్రీయ హిందీ సంస్థలో మెంబర్ గా ఉన్నారు.

Latest Updates