18నుంచి యెస్ బ్యాంక్ పై నిషేదం ఎత్తివేత

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెస్ బ్యాంక్ కు గుడ్ న్యూస్. ఆర్బీఐ విధించిన మారటోరియం ఎత్తివేస్తున్నట్లు  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. యెస్ బ్యాంక్ లిమిటెడ్ పునర్నిర్మాణ పథకం 2020  ఇవాళ్టి నుంచే అమలు కానుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 వర్కింగ్ డేస్ లలో  బ్యాంకుపై ఉన్న తాత్కాలిక నిషేధం ఎత్తివేయబడుతుంది. దీంతో 18 సాయంత్రం 6 గంటల నుంచి ఆర్బీఐ విధించిన నిషేదం పూర్తవుతుంది. మార్చి 5న  నెల రోజుల పాటు యెస్ బ్యాంక్ నుంచి రూ.50 వేల కంటే ఎక్కువ విత్‌ డ్రా చేయకుండా లిమిట్ విధించింది.

Latest Updates