ఒకే టికెట్ తో మూడు పార్కులను చూడవచ్చు

హైదరాబాద్ లో పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే టూరిస్టుల కోసం ఓ సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది HMDA చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పార్కులను చేసేందుకు వచ్చే వారికి కామన్ టికెట్ ను అందుబాటులోకి తీసుకురానుంది. నెక్లెస్ రోడ్ లోని మూడు పార్కులు… లుంబినీ పార్క్, సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్ ను ఒకే టికెట్ తో పర్యాటకులు ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేసింది.  ఈ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్కుల్లో ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు ఫర్మిషన్ ను  ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

Latest Updates