హార్దిక్‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌లోనూ ‘స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవుతాడు: యువీ

you-will-do-special-things-in-world-cup-says-yuvraj-singh-to-hardik-pandya

ముంబై: ఐపీఎల్‌ పన్నెండో సీజన్‌ లో అదరగొడుతున్న ఆల్‌ రౌండర్‌  హార్దిక్‌ పాండ్యా నుంచి వెటరన్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో కూడా ‘స్పెషల్‌ పెర్ ఫామెన్స్ ’ ఆశిస్తున్నాడు. ఒత్తిడిని సరిగ్గా ఎదుర్కొ నగలిగితే హార్దిక్‌ పాండ్యా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాడని యువీ అన్నాడు. కేకేఆర్‌ తో జరిగిన మ్యాచ్‌ లో హార్దిక్‌ 34 బంతుల్లో 91 రన్స్‌ చేయడం ఐపీఎల్‌ లో ఇప్పటి వరకూ తాను చూసిన బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌ అని కొనియాడాడు. ప్రస్తుత ఫామ్‌ ను చూస్తే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో బ్యా ట్‌ , బాల్‌ తో ఖచ్చితంగా రాణిస్తావని హార్దిక్‌కు స్వయంగా చెప్పానని యువీ తెలిపాడు.

‘ ప్రస్తుతం అతను అద్భు తంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో కూడా ఇదే ఫామ్‌ కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. ఈ ఐపీఎల్‌ నీ కెరీర్‌ లోనే స్పెషల్‌ గా నిలిచిపోతుందని ప్రాక్టీస్‌ సెషన్స్‌ లోనే హార్ది క్‌ కు చెప్పా . అతనిప్పుడు కెరీర్‌ లోనే బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌లో ఉన్నాడు.కోల్‌ కతాపై ఆడిన ఇన్నింగ్స్‌ అందుకు నిదర్శనం ’అని యువరాజ్‌ పేర్కొ న్నాడు. టీమిండియాలో నాలుగోనంబర్‌ లో ఎవరు బ్యాటింగ్‌ చేయాలనేది సెలెక్టర్లు చూసుకుంటా రన్నాడు. ‘నాలుగో స్థానం ఎప్పుడూ కీలకమే. అయితే జట్టు ఎంపిక అనేది టోర్నీ మొత్తా-న్ని దృష్టిలో ఉంచుకుని చేస్తారు . నాకు తెలిసి ఫోర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌ కోసం రెండు మూడు ఆప్ష న్లు ఉన్నాయి. ఎవరు ఆప్లేస్‌ లో వస్తారో తెలియాలం టే వేచి చూడాల్సిందేన’ని యువీ అన్నాడు.

Latest Updates