28.23℃Hyderabad

Thursday, 28 January 2021

V6 Velugu

V6 Velugu

  • హోమ్
  • హైదరాబాద్
  • తెలంగాణం
  • దేశం-విదేశం
  • బిజినెస్
  • టాకీస్
  • లైఫ్
  • ఆట
  • సక్సెస్
  • గ్యాలరీ
  • తీన్మార్
  • epaper
  • Darwaza
V6 Velugu
  • హోమ్
  • హైదరాబాద్
  • తెలంగాణం
  • దేశం-విదేశం
  • బిజినెస్
  • టాకీస్
  • లైఫ్
  • ఆట
  • సక్సెస్
  • గ్యాలరీ
  • తీన్మార్
  • epaper
  • Darwaza
  • Home
  • /
  • ఇప్పుడు
  • /
  • విదేశం
  • /
  • ట్రంప్‌కు షాకిచ్చిన యూట్యూబ్.. అప్‌లోడ్ చేసిన కొత్త వీడియో తొలగింపు

ట్రంప్‌కు షాకిచ్చిన యూట్యూబ్.. అప్‌లోడ్ చేసిన కొత్త వీడియో తొలగింపు

Posted on January 13, 2021January 13, 2021 by VELUGU

వారం రోజులపాటు అకౌంట్ సస్పెన్షన్..అవసరమైతే పొడిగిస్తామన్న యూట్యూబ్

పదవీ కాలం చివరి రోజుల్లో కూడా వివాదాస్పద సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు యూట్యూబ్ షాకిచ్చింది. ఆయన తాజాగా అప్ లోడ్ చేసిన వీడియోను తొలగించేసింది. తమ విధానాలకు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టే రీతిలో ఉన్న వీడియోను అప్ లోడ్  చేశారని ప్రకటించింది. తమ నిబంధనలు వ్యతిరేకించినందుకు హెచ్చరికగా వారం రోజులపాటు సస్పెన్షన్ విధిస్తున్నామని.. అవసరమైతే సస్పెన్షన్ గడువు పొడిగిస్తామని యూట్యూబ్ స్పష్టం చేసింది. యూట్యూబ్ నిర్ణయంతో ట్రంప్ కొత్త వీడియోలేవీ వారం రోజులపాటు అప్ లోడ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అనేక సోషల్ మీడియా సంస్థలు ట్రంప్ అకౌంట్లపై వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా యూట్యూబ్ కూడా ట్రంప్ కు షాకిచ్చి ఆ సంస్థల సరసన చేరింది. క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత సోషల్ మీడియా సంస్థలన్నీ ట్రంప్ తెంపరి నిర్ణయాలకు బ్రేక్ వేస్తూ.. ఆయన అకౌంట్లను బ్లాక్ చేస్తున్నాయి. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు తాత్కాలికంగా నిషేధం విధించగా.. ట్విట్టర్ ఒక అడుగు ముందుకేసి  ఏకంగా శాశ్వత నిషేధం ప్రకటించడమే కాదు.. ట్రంప్ కు సంబంధించిన సుమారు 70 వేల మంది ట్విట్టర్ అకౌంట్లను కూడా నిలిపేసి తెంపరి ట్రంప్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఇక మిగిలిపోయిన యూట్యూబ్ కూడా అదేబాటలో బ్యాన్ విధించడంతో ట్రంప్ వారం రోజులపాటు కొత్త కంటెంట్ ను అప్ లోడ్ చేయలేని పరిస్థితి. అలాగే ఆ వీడియోపై కామెంట్లను కూడా నిలిపేస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది.

ఇవీ చదవండి

విమానాల్లో తిరిగే ప్రముఖులే ఆ సింగర్ టార్గెట్.. తర్వాత ఏం చేస్తుందంటే

వాట్సప్ కొత్త పాలసీతో ఊపందుకున్నసిగ్నల్, టెలిగ్రామ్

బ్రౌన్‌ రైస్‌.. వైట్‌రైస్‌ ఏది మంచిది?

పాస్‌వర్డ్ మర్చిపోయిండు.. గుర్తురాకపోతే రూ.1,600 కోట్లు హుష్

Posted in ఇప్పుడు, విదేశంTagged account, america, Suspends, Trump, YouTube

Latest Updates

  • రైతులతో పెట్టుకుంటే ఎవరికీ పుట్టగతులు ఉండవు
  • ఎర్రకోట ఘటనను చూసి సిగ్గుతో తలదించుకున్నా
  • కేసీఆర్ ప్లాన్ ప్రాకారమే ఇష్యూ డైవర్ట్..
  • చెట్లు పెంచకుంటే ఆక్సీజన్‌‌ను కొనుక్కునే రోజులొస్తాయ్
  • ఈ నెల 31 వరకు ఎర్రకోట బంద్
  • కోయిలమ్మ ఫేమ్ సమీర్‌పై కేసు నమోదు
  • పెళ్లి పీటలెక్కిన టీమిండియా ఆల్‌రౌండర్
  • వేలంలో రూ.33 లక్షలకు సర్పంచ్ పదవి
  • కరోనా తర్వాత కాంట్రాక్ట్ జాబ్సే మేలంటున్న యువత
  • కంటి సమస్యలున్నోళ్లలో తెలంగాణకు ఏడో ప్లేస్​
  • వాకింగ్‌కు వెళ్లిన టీడీపీ నేత దారుణ హత్య
  • మందులో సోడా కలిపి మంత్రివైనవ్
  • నెలకు ఒక్కో ఫ్యామిలీ ఖర్చు రూ.16,452
  • జీతాల ఖర్చులో తెలంగాణకు 11వ ప్లేస్
  • ఫిట్​మెంట్ జస్ట్​ 7.5 శాతమే.. మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు

V6 Latest Videos

Farmers Tractor rally: Farmers reach Red Fort, ITO intersection | V6 News
Farmers Tractor Rally: Farmers break barricade to reach Red Fort, ITO and India Gate | V6 News
Telangana Governor Tamilisai Speech At Republic Day Celebrations | V6 News
7 Farmers Union To Participated Tractor Rally In Hyderabad | V6 News
Farmers Break Police Barricades At Tikri Border | V6 News
Farmers To Hold Tractor Rally In Hyderabad To Support Delhi Farmers On Agri Bills | V6 News
Justice Hima Kohli Hoists National Flag At Telangana High Court | V6 News
Milind Parande Participated In Vishva Hindu Parishad Meeting In Rikab Gunj | V6 News
JP Nadda Hoists National Flag At BJP Party Office | 72nd Republic Day | V6 News
Special Discussion On KTR As Next CM..? | V6 Good Morning Telangana

Post navigation

Padma Awards 2021 Announced | Maha Vir Chakra Award To Colonel Santosh Babu | V6 Top News
JP Nadda Hoists National Flag At BJP Party Office | 72nd Republic Day | V6 News


  • కేసీఆర్ ప్లాన్ ప్రాకారమే ఇష్యూ డైవర్ట్..
  • కరోనా తర్వాత కాంట్రాక్ట్ జాబ్సే మేలంటున్న యువత
  • కంటి సమస్యలున్నోళ్లలో తెలంగాణకు ఏడో ప్లేస్​


  • చెట్లు పెంచకుంటే ఆక్సీజన్‌‌ను కొనుక్కునే రోజులొస్తాయ్
  • కోయిలమ్మ ఫేమ్ సమీర్‌పై కేసు నమోదు
  • పార్టీలకు అతీతంగా రామ మందిరం కోసం కదిలి రావాలి


  • పెళ్లి పీటలెక్కిన టీమిండియా ఆల్‌రౌండర్
  • పుజారా ఆ షాట్ కొడితే సగం మీసం తీయించుకుంటా!
  • టెస్టుల్లో ఆ చాన్స్‌‌ వస్తే లక్కీ.. ఓపెనింగ్‌కైనా రెడీ


  • వారి సంపాదన పంచితే మనిషికి రూ. 94 వేలు వస్తాయి
  • భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు
  • యాప్స్‌‌తో ప్రైవసీ ఎంత? : యూజర్ల సాలరీ, బిల్లుల వివరాలన్ని యాప్స్ చేతికి..!

  • కీళ్ల నొప్పులతో ఇబ్బందా? అయితే ఇలా చేసి చూడండి..
  • మసీదులో ఉమెన్​ వెల్​నెస్​
  • మన తెలంగాణ నర్సుకి నేషనల్‌‌ ఫ్లోరెన్స్‌‌​ నైటింగేల్ అవార్డ్‌‌

Live TV

Copyright © 2021 V6 Velugu. All rights reserved.
Contents of v6velugu.com are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of VIL Media is illegal.Such persons will be prosecuted. Terms & Conditions | Privacy policy | Contact Us
Go to mobile version