పులివెందులలో 90వేల మెజారిటీతో గెలిచిన YS జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఘన విజయం సాధించారు.

తన సమీప ప్రత్యర్థిపై వైఎస్ జగన్ 90వేల 543 ఓట్ల భారీ మెజారిటీ తో గెలుపొందారు.

మే 30న వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులతో… ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్. ప్రమాణ స్వీకారానికి స్వరూపానంద కూడా హాజరుకానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Latest Updates