అంతర్జాతీయ క్రికెట్ కు యువరాజ్ సింగ్ గుడ్ బై

ఇంటర్నేషనల్ క్రికెట్ కు యువరాజ్ సింగ్ గుడ్ బై చెప్పాడు. క్రికెట్ కు  వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయమని ఇవాళ మీడియా ముందు చెప్పాడు. 2000 సంవత్సరంలో క్రికెట్ కెరీర్ ను మొదలు పెట్టిన యువరాజ్ సింగ్  ఇప్పటి వరకు  40  టెస్టుల్లో  3సెంచరీలు 11 హాఫ్ సెంచరీలు చేశాడు. 304 వన్డేల్లో 14 సెంచరీలు  52 హాఫ్ సెంచరీలు. 58 టీ 20ల్లో 8 హాఫ్ సెంచరీలు చేశాడు. 2011 టీమిండియా వరల్డ్ కప్  గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు.  2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడాడు. 2017 జూన్ 30 న ఆఖరి వన్డే.. లాస్ట్  టీ20  2017 ఫిబ్రవరి1న ఆడాడు.

Latest Updates