Tabu Crew: మళ్లీ ఫామ్ లోకి టబు..యంగ్ హీరోయిన్స్కి మించిన అందం 

Tabu Crew: మళ్లీ ఫామ్ లోకి టబు..యంగ్ హీరోయిన్స్కి మించిన అందం 

తన నటన,అభినయంతో రెండు జాతీయ,ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న బ్యూటీ టబు(Tabu). అటు బాలీవుడ్ ఇటు సౌత్ అభిమానులకు సుప రిచితురాలైన ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది.

42 ఏళ్లుగా తనదైన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుుంటూ క్రేజ్ సంపాదించుకుంది. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుుంది.

రీసెంట్గా విడుదలైన 'క్రూ' సినిమాతోనూ భారీ హిట్ ను ఈ అమ్్మడు అందుకుుంది.ఇందులో తనదైన శైలిలో నటించి ప్రశంసలు దక్కించుకుుంది.సినిమాలో కృతి సనన్,కరీనాకపూర్ లతో పోటీపడుతూ వారిని డామినేట్ చేసింది.

అంధాధున్, దృశ్యయం 2, భూల్ భూలయ్యా 2 వంటి కొన్ని బ్లాక్‌ బస్టర్ చిత్రాల తర్వాత టబు నటించిన మరో హిట్ సినిమాగా క్రూను చెప్పవచ్చు.ఇందులో టబులో సరికొత్త కోణాన్ని చూశామ‌‌ని అభిమానులు అంటున్నారు. కొన్ని సన్నివేశాలలో ఈ బ్యూటీ నటన కడుపుబ్బా నవ్వించిందని చెబుతున్నారు.

క్రూ విజయంతో టబు కీలక పాత్రలో మరిన్ని సినిమాలు రూపుదిద్దుకోనున్నాయనే టాక్ వినిపిస్తోంది.ఇక క్రూ సినిమా విషయానికొస్తే కామెడీ నేపథ్యయం లో ఇది రూపుదిద్దుకుుంది. గత నెల 29న ప్రేక్షకుల ముుందుకొచ్చిం ది. మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా భారీగా వసూళ్లను రాబడుతోంది.