ఆట

తన భాగస్వామితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన స్టార్‌ స్ప్రింటర్‌

భారత జట్టు మహిళా స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ ఓ ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. తన భాగస్వామి మోనాలిసాతో కలిసి సంప్రదాయ దుస్తులు ధరించి

Read More

రికీ పాంటింగ్ కు అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు

ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పెర్త్ లో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ కోసం కామెంటరీ చేస్తుండగా

Read More

ఐపీఎల్ కు బ్రావో గుడ్ బై.. ఇక చెన్నై బౌలింగ్ కోచ్ గా..

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. తో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ గా  సీఎస్కే ప్రాంచైజీ ఎంపిక

Read More

ఆదివారం నుంచి బంగ్లాతో వన్డే సిరీస్ స్టార్ట్

టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్తో టీ20, వన్డే సిరీస్ ఆడిన టీమిండియా తర్వాత బంగ్లాదేశ్తో వన్డే, టెస్టు సిరీస్లలో పాల్గొననుంది. ఇందులో భాగంగా టీమి

Read More

టీమిండియాతో వన్డే సిరీస్కు ముందు బంగ్లాకు ఎదురుదెబ్బ

భారత్తో వన్డే సిరీస్కు ముందు బంగ్లాదేశ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే బౌలర్ టస్కిన్ అహ్మద్ వెన్ను నొప్పి కారణంగా ఈ వన్డే సిరీస్ నుంచి తప్పుకో

Read More

కోస్టారికాపై గెలిచినా.. ఫిఫా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన జర్మనీ

ఫిఫా వరల్డ్ కప్ 2022లో కోస్టారికాపై జర్మనీ విజయం సాధించింది. గ్రూప్ Eలో భాగంగా కోస్టారికాపై 4–2 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిచినా

Read More

స్పెయిన్పై గెలుపుతో నాకౌట్ చేరిన జపాన్

జపాన్ ఫుట్బాల్ టీమ్ చరిత్రను తిరగరాసింది. ఫిఫా వరల్డ్ కప్‌లో 20 ఏళ్ల తర్వాత నాకౌట్ చేరింది.  గ్రూప్Eలో భాగంగా స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో

Read More

ఫిఫా వరల్డ్ కప్ నుంచి బెల్జియం అవుట్

అహ్మద్బిన్ అల్ స్టేడియం: భారీ అంచనాలతో బరిలోకి దిగిన వరల్డ్ రెండో ర్యాంకర్​ బెల్జియంకు ఫిఫా వరల్డ్​ కప్​లో ఊహించని షాక్ తగిలింది. గురువారం జరిగిన గ్రూ

Read More

AUSvs WI: స్మిత్,లబుషేన్ డబుల్ సెంచరీల మోత

ఫెర్త్ లో వెస్టిండీస్ తో జరుగుతోన్న ఫస్ట్  టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. 59 పరుగుల ఓవర్ నైట్ స్కోర్  తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్

Read More

PAK vs ENG: ఒక్కరోజే 506 పరుగులు..112 ఏళ్ల రికార్డ్ బద్దలు

క్రికెట్ చరిత్రలో మరో రికార్డ్ నమోదయ్యింది. రాక రాక పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు టెస్టు మ్యాచ్ లో ఒక్కరోజే 500లకు పైగా పరుగులు చేసి కొత్

Read More

పంత్ సెలక్షన్ పై ధవన్ క్లారిటీ

ఛాన్స్ లు వచ్చిన ప్రతీసారి రాణిస్తున్న సంజూ శాంసన్ ని పక్కనబెట్టి, గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రిషబ్ పంత్ ని న్యూజిలాండ్ వన్డే సిరీస్

Read More

అర్జెంటీనా అదుర్స్..పోలాండ్పై సూపర్ విక్టరీ

ఫిఫా వరల్డ్ కప్ 2022లో అర్జెంటీనా అదుర్స్ అనిపించింది. పోలాండ్తో జరిగిన పోరులో 2–0తో గెలిచి నాకౌట్కు చేరుకుంది. హాట్ హాట్ సాగిన మొదటి అర్థభాగం

Read More

హోరాహోరీ పోరులో డెన్మార్క్పై ఆస్ట్రేలియా గెలుపు

ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఆస్ట్రేలియా నాకౌట్కు చేరుకుంది. గ్రూప్Dలో భాగంగా డెన్మార్క్తో జరిగిన మ్యాచ్లో  1–0తో గెలిచి..16 ఏళ్ల తర్వాత రౌండ్

Read More