విదేశం

ఎయిర్ హోస్టెస్ గా 22 నెలల పాప..మిడ్ ఎయిర్ లో సేవలందిస్తున్న చిన్నారి.. వీడియో వైరల్

ఎయిర్​ హోస్టెస్​ గా 22 నెలల పాప.. యంగెస్ట్​ స్టీవార్డెస్​..ఎంత క్యూట్​ గా ఉందో..ఎయిర్ హోస్టెస్​ డ్రెస్ లో విమానం మొత్తం తిరుగుతూ ప్రయాణికులను తన​అందమై

Read More

తూచ్.. 6 కాదు 8 విమానాలు కూలిపోయినయ్: మళ్లీ మాట మార్చిన ట్రంప్

‘‘ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపా. యుద్ధం ఆపకపోతే రెండు దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తానని బెదిరించా. దెబ్బకు వెంటనే యుద్ధం ఆపేశాయి

Read More

న్యూయార్క్ మేయర్ గా మమ్దానీ ..తొలి ఇండో అమెరికన్ ముస్లింగా రికార్డు

వాషింగ్టన్: న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయర్‌‌‌&zw

Read More

సిన్సినాటీ మేయర్గా మరోసారి అఫ్తాబ్

న్యూయార్క్: ఓహియోలోని సిన్సినాటీ సిటీ మేయర్ గా భారత సంతతి వ్యక్తి అఫ్తాబ్ ఫురేవాల్ రెండోసారి ఎన్నికయ్యారు. మేయర్‌‌‌‌‌‌&z

Read More

వర్జీనియా లెఫ్టినెంట్‌‌ గవర్నర్‌‌గా గజాలా .. ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా రికార్డ్

వాషింగ్టన్: వర్జీనియా లెఫ్టినెంట్‌‌ గవర్నర్‌‌ పదవికి జరిగిన ఎ-లక్షన్‌‌లో డెమోక్రాట్‌‌ నాయకురాలు, భారత సంతతికి

Read More

అమెరికా స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ ఓటమి.. బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నా పేరు లేకనే ఓడిపోయినం: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ ఓటమిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బ్యాలెట్‌‌‌‌‌&

Read More

అమెరికాలో కూలిన కార్గో ప్లైట్..9 మంది మృతి..15 మందికి గాయాలు

వాషింగ్టన్: అమెరికాలోని కెంటకీలో ఘోర ప్రమాదం జరిగింది. యునైటెడ్ పార్సిల్ సర్వీస్ (యూపీఎస్)కు చెందిన కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది.

Read More

14 మంది యాత్రికులను అడ్డుకున్న పాక్ ఆర్మీ..హిందూ యాత్రికులను అడ్డుకున్న పాక్ అధికారులు

న్యూఢిల్లీ: సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జీ 556వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌

Read More

న్యూయార్క్ మేయర్ మమ్దానీని గెలిపించిన ఉచిత హామీలు.. బస్సు ఫ్రీ.. అద్దెలు తగ్గిస్తా.. సర్కార్ కిరాణా షాపులు..

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఉచితం అంటే చాలు జనం ఎలా ఓట్లు వేస్తారో.. ఎలా రియాక్ట్ అవుతారో కళ్లారా చూపించారు అగ్రరాజ్యం అమెరికాలోని ఆర్థిక రాజధాని న్యూయార్క్

Read More

ట్రంప్ చెప్పిదంతా అబద్ధం: అణ్వాస్త్ర పరీక్షలపై మౌనం వీడిన పాక్..!

ఇస్లామాబాద్: ఇటీవల పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధా పరీక్షలు చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్

Read More

పొగ రాయుళ్లకు బిగ్ షాక్.. ధూమపానం పూర్తిగా నిషేధించిన దేశం

మాలే: పొగ రాయుళ్లకు మాల్దీవులు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పొగాకు రహిత దేశ నిర్మాణంలో భాగంగా మాల్దీవుల్లో యువతపై శాశ్వత ధూమపాన నిషేధం విధించింది. ఈ

Read More

Typhoon Kalmaegi: ఫిలిప్పీన్స్లో తుఫాన్ కల్మేగి విధ్వంసం: ఊర్లకు ఊర్లు నాశనం.. వేల కార్లు కొట్టుకుపోయాయి !

ఫిలిప్పీన్స్ దేశంలో తుఫాన్ బీభత్సంతో అల్లాడిపోతుంది. 2025లోనే.. అంటే ఈ 10 నెలల్లోనే 20 తుఫాన్లు ఫిలిప్పీన్స్ దేశాన్ని సర్వ నాశనం చేశాయి. మరీ ముఖ్యంగా

Read More