విదేశం
రష్యాలో భూకంపం..సునామి ముప్పు పొంచి ఉందా?
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం (అక్టోబర్16) కమ్చట్కా రీజియన్ లో రిక్టర్ స్కేల్ పై 7.0 భూకంప తీవ్రతతో భూమికి సుమారు 152 కిలోమీటర్ల లో
Read Moreఅమెరికాలో ఘోరం.. స్కూల్ లో దుండగుడి కాల్పులు.. ముగ్గురు చిన్నారులతో సహా టీచర్ మృతి
అమెరికాలో ఘోరం జరిగింది. ఒరెగాన్ రాష్ట్రంలోని ఓ స్కూల్ లో కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండుగుడు. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారుల తో సహా ఓ టీచర్ ప్రాణ
Read Moreయూఎస్ హిందూ టెంపుల్లో.. కాల్పుల కుట్ర భగ్నం..గన్ జామ్ కావడంతో తప్పిన ఘోరం
వాషింగ్టన్: అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరాలో హిందూ ఆలయంపై కాల్పులు జరిపి, ఎక్కువ మందిని చంపాలని కుట్ర పన్నిన 19 ఏండ్ల యువకుడిని పోలీసులు అరెస్
Read Moreయూఎస్–ఇండియా ట్రేడ్ డీల్ తుదిదశకు ..త్వరలోనే తొలి విడత ఒప్పందం డ్రాఫ్ట్
సరైన దిశలోనే యూఎస్తో చర్చలు భారత్&zw
Read Moreహార్మూజ్లో కార్గో నౌక ధ్వంసం.. సముద్రంలో తేలిన ఐఫోన్లు
మైన్&z
Read Moreస్కూల్ పైకప్పు కూలి..33 మంది చిన్నారులు చనిపోయారు
పాకిస్తాన్ లోని పెషావర్ లో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ పైకప్పు కూలి 33 మంది విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటనలో ఓ టీచర్ కూడా చనిపోయారు. మృతుల సంఖ్య
Read Moreజాబ్ నుంచి తీసేశారని.. ముగ్గురు మహిళా మేనేజర్లను తుపాకీతో కాల్చి చంపేశాడు..!
అది ఒక సూపర్ మార్కెట్... ఎప్పటిలాగే కస్టమర్లు వాళ్లకు కావాల్సినవి కొనుక్కోవడంలో బిజీగా ఉన్నారు.. బిల్లింగ్ కౌంటర్ దగ్గర బిల్లింగ్ పూర్తయ్యాక ఆఒక్కోక్క
Read Moreలండన్ వీధుల్లో అపస్మారక స్థితిలో అబుదాబి యువరాణి.. చిన్నారిని వదిలేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు!
Mahrah Al Nahyan: అబుదాబి రాజ కుటుంబానికి చెందిన ఒక మహిళ లండన్ వీధుల్లో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. లండన్ వీధిల్లో ఆమె స్పృహ కోల్పోయి పడి ఉండగ
Read Moreచికాగో హిందూ ఆలయంలో మారణ హోమానికి యత్నం.. కుట్ర భగ్నం: తుపాకీ జామ్ కావటంతో బతికిపోయిన జనం
చికాగోలోని ఒక హిందూ దేవాలయంలో సామూహిక కాల్పులకు పాల్పడాలని కుట్ర పన్నాడనే ఆరోపణలపై పాపరాకిస్ అనే 19 ఏళ్ల టీనేజర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాలటైన్&z
Read Moreజర్మనీలో ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి
బోచమ్: జర్మనీలోని బోచమ్ సిటీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు ఇండియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా
Read Moreఅరామ్ కో రిఫైనరీపై హౌతీల దాడి.. హెడ్ క్వార్టర్స్ భవనం ధ్వంసం
రియాద్, ఇతర ప్రాంతాలపైకి వచ్చిన క్షిపణులను కూల్చేశామన్న సౌదీ ప్రతీకార దాడులు చేశామన్న రెబెల్స్ రియాద్: సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో
Read Moreఉక్రెయిన్పై రష్యా భీకర క్షిపణి దాడి.. 9 మంది మృతి
కీవ్/మాస్కో: ఉక్రెయిన్&z
Read More












