కరీంనగర్

ఎస్ఆర్ లో విద్యార్హత వివరాల ఎంట్రీకి.. టెక్నికల్ అసిస్టెంట్ నుంచి రూ.లక్ష డిమాండ్

కరీంనగర్  లీగల్  మెట్రాలజీ అసిస్టెంట్  కంట్రోలర్ పై సస్పెన్షన్  వేటు కరీంనగర్, వెలుగు: తన కింది స్థాయి ఉద్యోగి విద్యార్హత

Read More

ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగుపై రైతుల అనాసక్తి

ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నా స్పందన అంతంతమాత్రమే మూడేళ్లలో 12 శాతం కూడా చేరని సాగు లక్ష్యం ఉమ్మడి కరీంనగర్​జిల్లాలో 1,30,786 ఎకరాలకు గానూ 15,426

Read More

మళ్లీ పెరిగిన చికెన్ ధరలు..స్కిన్ లెస్ కిలో రూ.320, కోడిగుడ్డు రూ.8

పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదుడుకులు, చలితో తగ్గిన ఉత్పత్తి మార్కెట్​లో పెరిగిన డిమాండ్ సంక్రాంతి, మేడారం జాతరకు రేట్​ మరింత పెరిగే చాన్స్ కరీంనగర

Read More

రాజన్న సిరిసిల్లలో వీ6,వెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఎస్పీ మహేశ్‌‌‌‌&zw

Read More

జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిసి విషెస్ చెప్పిన ఎంపీ వంశీకృష్ణ

జగిత్యాల రూరల్, వెలుగు: మాజీ మంత్రి జీవన్ రెడ్డిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌‌‌‌‌‌‌‌లో ఎంపీ గడ్డ

Read More

జగిత్యాలలో గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి బర్త్ డే

జగిత్యాల రూరల్, వెలుగు: మాజీ మంత్రి జీవన్ రెడ్డి బర్త్ డే వేడుకలు జగిత్యాలలోని ఇందిరాభవన్‌‌‌‌‌‌‌‌లో సోమవారం ఘన

Read More

ముసాయిదాలో అభ్యంతరాలుంటే 9లోగా తెలపండి : అడిషనల్ కలెక్టర్ జె.అరుణశ్రీ

    అడిషనల్​ కలెక్టర్​ జె.అరుణశ్రీ గోదావరిఖని, వెలుగు: ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9లోగా లిఖిత పూర్

Read More

జిల్లా అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి

    కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ టౌన్,వెలుగు: కొత్త ఏడాది అధికారులంతా సమష్టిగా పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్

Read More

వేములవాడలో 8 నుంచి త్యాగరాజ ఆరాధానోత్సవాలు

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న సన్నిధిలో నాదబ్రహ్మ లయ బ్రహ్మసద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు ఈ నెల 8 నుంచి ప్రారంభమై ఐదు రోజుల పాటు 12 వరకు జర

Read More

ఇందిరమ్మ చీరల బిల్లులు రిలీజ్..నేతన్నల అకౌంట్లలో రూ.88 కోట్లు జమ

కొత్తగా మరో 1.72 కోట్ల మీటర్ల క్లాత్  ఆర్డర్ రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఇందిరమ్మ చీరలు ఉత్పత్తి చేసిన నేతన్నల ఖాతాల్లో ప్రభుత్వం రూ.88 కోట్

Read More

హోరాహోరీగా ‘కాకా’ క్రికెట్ టోర్నీ

వరంగల్​పై నిజామాబాద్‌‌, మహబూబ్​నగర్​పై రంగారెడ్డి గెలుపు గోదావరిఖని, వెలుగు: హైదరాబాద్  క్రికెట్ అసోసియేషన్‌‌  స

Read More

కొండగట్టు గిరి ప్రదక్షిణపై నివేదిక పంపండి..

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పవన్  కల్యాణ్  ఫోన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించిన కలెక్టర్ కొండగట్టు, వెలుగు: కొండగట్టు గిరిప్రదక్షిణకు

Read More

ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

    స్కీమ్​లో మార్పులు లేకుండా అమలు చేసేలా బీజేపీపై పోరాడుతం: వంశీకృష్ణ     సింగరేణి రిటైర్డ్ కార్మికుల పింఛన్ పెంపునకు

Read More