కరీంనగర్

బేతిగల్ కు జాండీస్ భయం..నెల రోజుల్లో 100 మందికిపైగా అస్వస్థత

  కలుషిత తాగునీటితోనే అని గ్రామస్తుల అనుమానాలు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా వీణవంక మం

Read More

ఊరూర పనుల జాతర.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేల శంకుస్థాపనలు

నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఊరూర పనుల జాతర–2025లో భాగంగా

Read More

గుడ్ న్యూస్.. బతుకమ్మ పండుగకు ఇందిరమ్మ చీరలు.. ఒక్కో మహిళలకు రెండు

బతుకమ్మ పండుగకు పంపిణీకి రాష్ట్ర సర్కార్ చర్యలు ఒక్కో మహిళలకు  రెండు చీరలు అందజేత వచ్చే నెల15 లోపు  తయారీ పూర్తి రెండు షిఫ్ట్ ల్ల

Read More

ఆగస్టు 24న గంగాధరలో జనహిత పాదయాత్ర : మంత్రి పొన్నం ప్రభాకర్

హాజరుకానున్న పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన బీజేపీ : రంగారావు

సీపీఐఎంఎల్​ మాస్​లైన్ ​రాష్ట్ర కార్యదర్శి రంగారావు గోదావరిఖని, వెలుగు: దేశంలో ఎన్నికల కమిషన్​పూర్తిగా వైఫల్యం చెందిందని, అది బీజేపీ జేబు సంస్థ

Read More

జగిత్యాల జిల్లాలో ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

జగిత్యాల టౌన్, వెలుగు: సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురిని జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.  జగిత్యాల సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ గుర

Read More

రాజన్న హుండీ ఆదాయం రూ. 1 కోటి 97 లక్షలు

వేములవాడ, వెలుగు :  వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి హుండీ ద్వారా రూ. 1 కోటి 97 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రాధాబాయి తెలిపారు. 34 రోజులకు గాను

Read More

ప్రభుత్వ స్కీముల అమలుకు బ్యాంకర్లు సహకరించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల లక్ష్యసాధనలో బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం కలెక్టరేట్&zwnj

Read More

కరీంనగర్ కాంగ్రెస్‌‌‌‌ను నడిపించేదెవరు..?

ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై వెలిచాల దృష్టి కరీంనగర్ ఇన్‌‌‌‌చార్జి పోస్టుపై అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్

Read More

15 టీఎంసీలకు చేరుకున్న మిడ్‌‌‌‌ మానేరు ... మత్తడి పోస్తున్న అప్పర్‌‌‌‌ మానేరు

రాజన్నసిరిసిల్ల, వెలుగు : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో బోయిన్‌‌‌‌పల్లి మండలం మన్వాడ వద్ద గల మిడ్‌‌‌‌ మాన

Read More

అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర ... ప్రతిభ చూపిన సిరిసిల్ల చేనేత కళాకారుడు

వేములవాడ, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను తయారు చేసి  ప్రతిభను చాటాడు. వేములవాడ శ్రీ రాజరా

Read More

విద్యార్థులు ఇంగ్లిష్ లో పట్టు సాధించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కలెక్టర్ పమేలా సత్పతి  కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఆంగ్లంలో పట్టు సాధించేలా టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసు

Read More