మ్యాథ్స్ ఒలింపియాడ్లో అల్ఫోర్స్ సత్తా 

మ్యాథ్స్ ఒలింపియాడ్లో అల్ఫోర్స్ సత్తా 

కొత్తపల్లి, వెలుగు: చింతన మ్యాథ్స్ అకాడమీ నిర్వహించిన ఒలింపియాడ్ లో కొత్తపల్లి పట్టణంలోని ఆల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థులు సత్తా చాటినట్లు చైర్మన్ వి.నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు గణిత శాస్త్రంలో పట్టు సాధించి, అద్భుతాలు సృష్టించవచ్చన్నారు.

ఒలింపియాడ్ లో డి.సాత్విక్ జాతీయస్థాయి మొదటి ర్యాంకు, ఎ.రీతిక, జి.సహాంస్ స్టేట్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ర్యాంకు, కె.అతిథికిషన్, ఎ.సాయిచందన, ఎం.శ్రేయాన్ కార్తీక్ జిల్లా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. సత్తాచాటిన విద్యార్థులను అభినందించారు.