లేటెస్ట్

మున్పి పల్ ఎన్నికల ప్రచారం..కాంగ్రెస్ నుంచి 20 మంది స్టార్ క్యాంపెయి నర్లు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

    సీఎంతో సహా 16 మంది  కేబినెట్ మంత్రుల ప్రచారం హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందు

Read More

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. నామినేషన్ల దాఖలుకు ఒక్క రోజే గడువు

ముందు జాగ్రత్తగా నామినేషన్​ వేస్తున్న నాయకులు  మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: నామినేషన్ల దాఖలుకు ఒక్క రోజే గడువు ఉంది. ఇంకా ప

Read More

మళ్లీ వెనక్కి వెళ్తున్నామా..? యూజీసీ కొత్త రూల్స్‎పై సుప్రీంకోర్టు ఫైర్

సమాజంలో విభజన తెచ్చేలా ఉన్నాయని కామెంట్​ అమెరికాలో తెల్ల, నల్ల వాళ్లకు వేర్వేరు స్కూల్స్.. అలాంటి పరిస్థితి మనకొద్దని వ్యాఖ్య కొత్త రూల్స్&zwnj

Read More

హైదరాబాద్లో పార్కింగ్ సమస్యకు చెక్.. మరో 30 మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీలో మరో 30 మైకనైజ్డ్ మల్టీలెవెల్​పార్కింగ్​కాంప్లెక్స్లు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుంది.

Read More

మన దేశంలో కొత్త ఆరోగ్య సంక్షోభం.. పిల్లలు, యువతకు డిజిటల్ అడిక్షన్.. ఎకనామిక్ సర్వేలో సంచలన రిపోర్ట్

పిల్లలు, యువతకు డిజిటల్ అడిక్షన్ దేశంలో కొత్త ఆరోగ్య సంక్షోభం 2025–26 ఆర్థిక సర్వే నివేదికలో హెచ్చరిక     తగ్గుతున్న ఏకా

Read More

కేసీఆర్ కు నోటీసులు రాజకీయ కక్షే..ఆయన్ను టచ్ చేయడమంటే.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే:

రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిపై బురదజల్లడమేనని మండిపాటు ఫామ్​హౌజ్​లో కేసీఆర్​తో భేటీ: హరీశ్​రావు హైదరాబాద్/సిద్దిపేట, వెలుగు:  కేసీ

Read More

15 లోక్ సభ సెగ్మెంట్ లకు స్క్రీనింగ్ కమిటీలు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

    మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయం కోసం ఏర్పాటు     చైర్మన్​లుగా మంత్రులు, కన్వీనర్లుగా డీసీసీ చీఫ్​లు    

Read More

మేడారం అభివృద్ధికి సహకరిస్తాం.. అభివృద్ధి పనులు బాగున్నయ్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కితాబు

త్వరలో ములుగు ట్రైబల్ వర్సిటీకి ప్రధాని మోదీతో భూమి పూజ రామప్ప ప్రాంతంలో రూ.140 కోట్లతో పర్యాటకులకు వసతులు  రూ.80 కోట్లతో ములుగు జిల్లా టూ

Read More

చట్టం ముందు అందరూ సమానమే: మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: చట్టం ముందు అందరూ సమాన మే అని తెలంగాణ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

మున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 8,326 నామినేషన్లు

    నేడు సాయంత్రం 5 గంటలకు ముగియనున్న నామినేషన్ గడువు హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు గ

Read More

విచారణ కాదు..ప్రతీకారం.. కేసీఆర్ కు సిట్ నోటీసులపై కేటీఆర్ కామెంట్

    నోటీసులు, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని వ్యాఖ్య హైదరాబాద్, వెలుగు: కేవలం ప్రతీకారం కోసమే కేసీఆర్​కు సిట్​నోటీస

Read More

నేరస్తులకు శిక్ష పడ్తదో? లేదో?..ఫోన్ ట్యాపింగ్ కచ్చితంగా బాధించేదే

ఎన్నికలు ఉన్నాయనే కేసీఆర్‌‌‌‌కు నోటీసులు : కవిత  విచారణ త్వరగా పూర్తి  చేయాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు:

Read More

తెలంగాణ గ్రోత్ మోడల్.. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది.. ఆర్థిక సర్వే నివేదికలో కేంద్రం ప్రశంసలు

రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 0.20 శాతమే.. జాతీయ సగటు 1.72% 2035 నాటికి 201 బిలియన్ డాలర్లకు హైదరాబాద్ ఎకానమీ ఐటీ, ఫైనాన్స్​లో 40% వాటా తెలంగాణ సహా 4

Read More