రంగారెడ్డి

కబ్జా స్థలాన్ని విడిపించాలని.. వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్

వికారాబాద్, వెలుగు : తన ఇంటి ముందు ఉన్న స్థలాన్ని కబ్జా నుంచి విడిపించాలని ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్​చల్ చేశ

Read More

న్యూఇయర్ వేళ డ్రగ్స్, గంజాయి గబ్బు

ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుగా సరఫరా మియాపూర్​లో ఇద్దరు అరెస్ట్.. 10.5 గ్రాముల ఎండీఏంఏ సీజ్  హైటెక్​సిటీలో చెఫ్ వద్ద 3.4 కేజీల గంజాయి స్వాధీ

Read More

లింగ్యా నాయక్కు ఘన వీడ్కోలు

వికారాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపి పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. కలెక్టరేట

Read More

కోట్ పల్లి ఆయకట్టుకు పంట సెలవు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​జిల్లాలోని కోట్​పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనుల నేపథ్యంలో కుడి కాలువ కింది ఆయకట్టు రైతులకు 2025–26 యాసంగి సీజన్​కు

Read More

కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ

    20 నుంచి 25 శాతం మహిళలకు ప్రాధాన్యం      కాంగ్రెస్​ వికారాబాద్​ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ వికారాబాద్, వె

Read More

జగద్గిరిగుట్టలో చెల్లిని వేధిస్తున్నాడని బావపై బావమరిది కత్తితో దాడి

జీడిమెట్ల, వెలుగు: అనుమానంతో తన చెల్లిని వేధిస్తున్నాడనే కోపంతో బావమరిది కత్తితో బావపై దాడి చేశాడు. జగద్గిరిగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగి

Read More

77ఎకరాలు బాలాజీ ఆలయానివే.. దేవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాలాజీ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మల్కాపూర్ గ్రామంలోని వివిధ సర్వే నంబర్లలో ఉన్న రూ. కోట్ల విలువైన 77.30 ఎకరాలు దేవల్‌‌&zwn

Read More

పాత కక్షలతోనే కోట్పల్లి సర్పంచ్ భర్తపై దాడి

    ఆరుగురు  అరెస్ట్  వికారాబాద్​, వెలుగు : పాత కక్షలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని మనసులో పెట్టుకొని వికారాబాద్​ జిల్

Read More

బషీరాబాద్ మండలంలో ఇసుక కోసం వెళ్లిన మహిళపై కత్తితో దాడి

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఘటన వికారాబాద్​, వెలుగు : కౌలుకు తీసుకున్న పొలంలో నుంచి ఇసుక తీస్తుండగా పొలం యజమాని కుటుంబీకులపై కత్తితో ద

Read More

వికారాబాద్ జిల్లాలో 3 శాతం పెరిగిన క్రైం రేట్

వార్షిక నేర వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ స్పేహ మెహ్రా వికారాబాద్​, వెలుగు :  వికారాబాద్‌‌జిల్లాలో గత ఏడాదితో పోలుస్తే ఈ యే

Read More

పీఎం యువ 3.0కు సాయికిరణ్ ఎంపిక

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కేంద్రానికి చెందిన యువ కవి, రచయిత కానుకుర్తి సాయికిరణ్ కు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వ

Read More

ఓటు వేయలేదని మందలింపు.. యువకుడు ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా గోపులాపురంలో ఘటన

చేవెళ్ల, వెలుగు : ‘నాకు మీ ఇంట్లో ఒక్కరు కూడా ఓటు వేయలేదు, మీ సంగతి చూస్తా’ అంటూ ఓ సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్‌‌

Read More

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాలకు చెక్ : రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్

రంగారెడ్డి అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాస్ రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతోనే

Read More