రంగారెడ్డి

గంటలో పెండ్లి ...  పెళ్లికూతురు పోలీసులకు ఫోన్​.. ఎందుకంటే..

ఇష్టం లేదని పోలీసులకు ఫోన్ చేసిన యువతి వికారాబాద్, వెలుగు: గంటలో పెండ్లి అనగా, తనకు ఆ వివాహం ఇష్టం లేదని ఓ యువతి పీఎస్ కు ఫోన్ చేసింది. వికారా

Read More

మనిషా మృగమా : భార్యను అత్యంత కిరాతకంగా వేధించి చంపిన భర్త

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్ లో దారుణం జరిగింది. మానవత్వం మరచి అతి క్రూరంగా కట్టుకున్న భార్యను హతమార్చాడు ఓ కసాయి భర్

Read More

కరెంట్ లేదని కొవ్వొత్తి వెలిగించి పడుకుంది.. నిద్రలోనే సజీవ దహనం అయ్యింది

మేడ్చల్ జిల్లా శామీర్ పేట  పోలీస్ స్టేషన్ పరిధిలో విషాధకర ఘటన చోటుచేసుకుంది. కరెంట్ లేకపోవడంతో కొవ్వొత్తి వెలిగించి పడుకోగా ప్రమాదవశాత్తు పడుకున్

Read More

ఈ దురద, గోకుడేంది దేవుడా..? వికారాబాద్ జిల్లా బూరుగుపల్లి గ్రామంలో వింత పరిస్థితి..!

వికారాబాద్: తెలంగాణలోని ఈ గ్రామంలో 80 శాతం మంది ప్రజలు దురద, గోకుడుతో బాధపడుతున్నారు. దాదాపు వారం రోజులుగా ఆ ఊరి జనాన్ని చర్మ సంబంధ సమస్యలు వెంటాడుతున

Read More

చిట్టీలు కడుతుంటారా..? జర భద్రం.. రూ.2 కోట్లతో చేతులెత్తేసిన చిట్ ఫండ్ కంపెనీ..

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగిలో SLNK చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఊహించని ఈ పరిణామంతో ఈ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు పెట్టిన పరిగి ప్రజలు ల

Read More

ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ సాగు చేస్తే..కలెక్టర్‌‌‌‌ కంటే ఎక్కువ జీతం పొందొచ్చు :  తుమ్మల నాగేశ్వరరావు 

పరిగి, వెలుగు : పామాయిల్‌‌‌‌ను సాగు చేస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుందని అగ్రికల్చర్‌‌‌‌ మినిస్టర్‌&z

Read More

కూతురిని చూపించట్లేదని సూసైడ్ అటెంప్ట్

పోలీసు స్టేషన్ లో హెయిర్​డై తాగిన వ్యక్తి   మంచిర్యాల జిల్లా తాళ్ల గురిజాలలో ఘటన బెల్లంపల్లి, వెలుగు: తన కూతురిని భార్య చూపించడం లేదంటూ

Read More

పరిగిలో షార్ట్​ సర్క్యూట్తో కాటన్​ మిల్లు దగ్ధం

పరిగి, వెలుగు: షార్ట్ సర్క్యూట్ కారణంగా వికారాబాద్​జిల్లాలోని ఓ కాటన్​మిల్లు దగ్ధమైంది. పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో కొనసాగుతున్న ‘రాకంచెర్ల

Read More

తాండూరులో రోడ్డుపై బైఠాయించి సబిత, సత్యవతి రాథోడ్ నిరసన.. అరెస్టు

తాండూరు వెళ్తున్న మాజీ మంత్రుల అడ్డగింత వికారాబాద్​లో అదుపులోకి తీసుకున్న పోలీసులు  వికారాబాద్, వెలుగు: తాండూరు గిరిజన సంక్షేమ వసతి గ

Read More

దోమలగూడ, నార్సింగిలో కిలోల కొద్ది బంగారం, వెండి చోరీ..

దోమలగూడలో రెచ్చిపోయిన దొంగలు 2 కిలోల బంగారంతో పరార్​  నార్సింగి ఏరియాలో ఒకే రోజు 4 ఇండ్లల్లో చోరీలు  8 తులాల గోల్డ్,12 తులాల వెండి,

Read More

ట్రాన్స్ఫార్మర్ పేలడంతో రాజేంద్రనగర్లో భారీ అగ్ని ప్రమాదం..

రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  కిషన్ బాగ్ రోడ్డు సమీపంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో  ఒక్కసారిగా  మంటలు చెలరే

Read More

బాలికలతో టీచర్ అసభ్య ప్రవర్తన.. ఎంఈఓకు పేరెంట్స్ ఫిర్యాదు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ​జిల్లా ధారూర్ గవర్నమెంట్ హైస్కూల్​లో టీచర్ కిష్టయ్య తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు విద్యార్థినులు ఆరోపించార

Read More

మర్డర్ ​కేసు దర్యాప్తులో అలసత్వం.. ఇబ్రహీంపట్నం సీఐపై వేటు

కమిషనరేట్​కు అటాచ్​ చేస్తూ సీపీ ఉత్తర్వులు  ఇబ్రహీంపట్నం, వెలుగు: కానిస్టేబుల్​నాగమణి హత్య కేసు దర్యాప్తులో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ

Read More