కరీంనగర్

పొంకనాలు కొట్టెటోళ్లను సర్పంచ్ గా ఎన్నుకోవద్దు: సీఎం రేవంత్

పనిచేసే వాడిని, మంచోడిని గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వీలైనంత వరకు సర్పంచ్ లను ఏకగ్రీవం చసుుకోవాలని సూచించారు. పొం

Read More

ఐదేండ్లలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు: మంత్రి వివేక్

ఐదేళ్లలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా హు

Read More

వాచ్ మెన్ గదికి తాళం వేసి..అపార్ట్ మెంట్ లో భారీ చోరీ

 కరీంనగర్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. టార్గెట్ చేసి మరీ ఇళ్లు గుల్ల చేస్తున్నారు. రోజూ ఎక్కడికెళ్తున్నారో గమనించి పక్కాగా ఇంట్లో లేని సమయంలో చోరీ

Read More

విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు : ఎస్పీ అశోక్ కుమార్

కొడిమ్యాల,వెలుగు: కొడిమ్యాల మండలం దొంగలమర్రి చెక్ పోస్టును జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెక్&zw

Read More

వేములవాడలో తప్పిపోయిన బాలిక అప్పగింత

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చి ఓ బాలిక తప్పిపోగా బ్లూకోల్ట్స్‌‌‌‌‌‌‌‌ పోలీసులు గుర్తించి త

Read More

వేములవాడ బద్ది పోచమ్మ ఆలయంలో బోనాల సందడి

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ బద్ది పోచమ్మ ఆలయంలో మహిళలు బోనాలతో మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు క

Read More

కొత్తపల్లిలోని స్టేట్ లెవల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

కరీంనగర్ టౌన్/కొత్తపల్లి, వెలుగు: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్‌‌‌‌‌‌‌‌

Read More

భార్యాభర్తల గొడవ.. ఆడుకుంటూ మధ్యలోకి వచ్చిన పాపను కాలితో తన్ని.. మంచానికి బాది చంపేశాడు !

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. కాలితో తన్ని .. మంచానికి బాది.. పది నెలల పాపను కన్న తండ్రి కడతేర్చిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్ల

Read More

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి : సీపీ గౌస్ ఆలం

    కరీంనగర్​ సీపీ గౌస్​ ఆలం తిమ్మాపూర్​, వెలుగు: కరీంనగర్ జిల్లాలో జరిగే పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు స

Read More

జగ్గాసాగర్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం

    అధికారులు, పోలీసులకు మరో వర్గం లీడర్ల ఫిర్యాదు  ​ కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌

Read More

పూడ్చి పెట్టిన చిన్నారిని వెలికితీసి పోస్టుమార్టం..పెద్దపల్లి జిల్లా దేవునిపల్లి లో ఘటన

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో పది నెలల బాలిక మరణించగా, పూడ్చిపెట్టిన ఆమె మృతదేహాన్ని వెలికితీసి పోస్

Read More

వేములవాడ బద్ది పోచమ్మ ఆలయంలో బోనాల సందడి

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ బద్ది పోచమ్మ ఆలయంలో మహిళలు బోనాలతో మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు క

Read More