ఆట

ఆగస్ట్ 29 నుంచి శ్రీపాదరావు ఆలిండియా ఫిడే ఓపెన్ చెస్ గోల్డ్‌‌ కప్‌‌ పోటీలు

శ్రీపాదరావు ఆలిండియా ఫిడే ఓపెన్ చెస్ గోల్డ్‌‌ కప్‌‌ పోటీలు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు  జరగను

Read More

కామన్వెల్త్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో మీరాబాయ్‌‌కి స్వర్ణం

అహ్మదాబాద్‌‌: ఇండియా స్టార్‌‌ వెయిల్‌‌ లిఫ్టర్‌‌ మీరాబాయి చానూ రీ ఎంట్రీ అదిరింది. సోమవారం జరిగిన కామన్వెల్త్&

Read More

హైదరాబాద్‌‌ ఓపెన్‌‌–2025 పికిల్‌‌బాల్‌‌ టోర్నీ.. చాంప్‌‌ కుల్దీప్‌‌

హైదరాబాద్‌‌ ఓపెన్‌‌–2025 పికిల్‌‌బాల్‌‌ టోర్నీలో కుల్దీప్‌‌ మహాజన్‌‌, అనుజా మహేశ్వరీ

Read More

ఆసియా షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌.. ఇషా సింగ్‌‌కు బ్రాంజ్‌‌

షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా షూటర్ల గురి అదురుతోంది. సోమవారం జరిగిన విమెన్స్‌&

Read More

యూఎస్‌‌ ఓపెన్‌‌ గ్రాండ్‌‌ స్లామ్‌‌లో తొలి రోజే సంచలనం.. మెద్వెదెవ్‌‌కు షాక్‌‌

జొకోవిచ్‌‌, షెల్టన్‌‌, ఫ్రిట్జ్‌‌ సాఫీగా.. సబలెంక, పెగులా, పౌలిని కూడా.. న్యూయార్క్‌‌: యూఎస్‌&zwn

Read More

కోచ్ కాకముందు ఒక మాట.. అయ్యాక ఒక మాట.. గంభీర్ దమ్ముంటే రాజీనామా చేయాలి: మాజీ ప్లేయర్

టీమిండియా కోచ్ గంభీర్  నాటకాలు ఆడటంలో ఆయనకు ఆయనే సాటి అని విమర్శించాడు ఇండియా మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ. ఇండియా ఆసియా కప్ లో పాకిస్తాన్ తో ఆడటంపై

Read More

Manoj Tiwary: ధోనీకి నేను నచ్చలేదు.. అందుకే సెంచరీ చేసినా పక్కన పెట్టాడు: మనోజ్ తివారీ

మనోజ్ తివారి అంటే భారత క్రికెట్ ప్రేమికులకు పెద్దగా పరిచయం లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఐపీఎల్ లోనూ ఆశించిన స్థాయిలో

Read More

Commonwealth Championships: కంబ్యాక్ అదిరింది: కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్

భారత క్రీడాకారిణి మీరాబాయి చాను కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ 2025లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. సోమవారం (ఆగస్టు 25) అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన వె

Read More

Women’s Cricket World Cup 2025: ఫాతిమా సనాకు కెప్టెన్సీ.. వరల్డ్ కప్‌కు పాకిస్థాన్ జట్టు ప్రకటన

ఇండియా, శ్రీలంక సంయక్తంగా ఆతిధ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచ కప్ కి పాకిస్థాన్ స్క్వాడ్ వచ్చేసింది. సోమవారం (ఆగస్టు 25) 15 మందితో కూడిన మహిళా జట్టును

Read More

US Open 2025: తొలి రౌండ్‌లోనే ఓడిన మాజీ ఛాంపియన్.. కోపంతో రాకెట్ విరగ్గొట్టిన మెద్వెదేవ్

రష్యన్ టెన్నిస్ ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్ కు టెన్నిస్ లో కష్టకాలం కొనసాగుతోంది. ఏడాదికాలంగా గ్రాండ్ స్లామ్స్ టోర్నీల్లో దారుణంగా విఫలమవుతున్న ఈ రష్యన్

Read More

Team India: బీసీసీఐతో చేతులు కలపనున్న కొత్త కంపెనీ.. టీమిండియాకు స్పాన్సర్‌ దొరికేసినట్టే

భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ డ్రీమ్11కు బీసీసీఐ సోమవారం (ఆగస్టు 25) గుడ్ బై చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్

Read More

Sanju Samson: ఈ విధ్వంసానికి గిల్ కూడా తప్పుకోవాల్సిందే.. ఓపెనర్‪గా 42 బంతుల్లో శాంసన్ సెంచరీ

ఆసియా కప్ లో టీమిండియా ఓపెనర్ల విషయంలో గందరగోళం మొదలయింది. అభిషేక్ శర్మకు జోడీగా గిల్, శాంసన్ రేస్ లో ఉన్నారు. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఏ కాంటినెంటల

Read More

Cheteshwar Pujara: పుజారా మరో షాకింగ్ నిర్ణయం.. రంజీ ట్రోఫీ ఆడనని చెప్పిన నయా వాల్.. కారణం ఇదే!

టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయా వాల్ చటేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేశాడు. ఆదివారం (ఆగస్టు 2

Read More