తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో ఉద్యోగాలు.. ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్న వారికీ గొప్ప ఛాన్స్.. మిస్సవకండి

తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో ఉద్యోగాలు.. ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్న వారికీ గొప్ప ఛాన్స్.. మిస్సవకండి

మహబూబాబాద్ జిల్లా సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

విభాగాల వారీగా ఖాళీలు: మల్టీ పర్పస్ వర్కర్ 3, ఆయుష్  మెడికల్ ఆఫీసర్ 4, సైకో సోషల్ కౌన్సెలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1, ఫార్మాసిస్ట్ 1.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆయుర్వేద, యునాని, హోమియోపతి లేదా నేచురోపతి విభాగంలో డిగ్రీ, డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఫార్మా.-డి,  మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్​లో పోస్ట్ గ్రాడ్యుయేట్,  నేచురోపతిలో డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, ఎనిమిదో తరగతితోపాటు సైకిల్/ మోటార్ సైకిల్ నడప కలిగే సామర్థ్యం ఉండాలి.

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 22.

లాస్ట్ డేట్:  అక్టోబర్ 29.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  mahabubabad.telangana.gov.in ను సందర్శించండి.