
‘పుష్ప’ చిత్రంలో ఊ.. అంటావా అంటూ సమంత స్పెషల్ సాంగ్ చేయగా.. ‘పుష్ప 2’లో కిస్ కిస్ కిస్సిక్ అంటూ శ్రీలీల స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఈ రెండు పాటలు సూపర్ సక్సెస్ కావడమే కాక.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంలో ఎంతో హెల్ప్ అయ్యాయి.
అందం, అభినయంతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున్న ఈ ఇద్దరు హీరోయిన్స్ కలిసి కనిపిస్తే చూడాలని చాలామంది అభిమానులు కోరుకున్నారు. వారి ఆశ ఫలించేదేమో.. ఇదిగో ఇలా కలిసి ఒకే ఫ్రేమ్‌లో కిస్పిక్ మంటూ ఫొటోకి ఫోజిచ్చారు.
Samantha with sreeleela ✨@Samanthaprabhu2 #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/Qe1Fx7D5GH
— AkaSam (@SammuVerse) June 26, 2025
జీక్యూ ఇండియా మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ యంగ్ ఇండియన్స్ కార్యక్రమంలో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ షీర్ గౌన్‌లో సమంత, ఆఫ్ షోల్డర్ రెడ్ గౌన్‌లో శ్రీలీల ఆకట్టుకున్నారు.
Gorgeous #Sreeleela ❤️✨#GQPowerList2025 #GQIndia pic.twitter.com/tcRxT4TLGp
— Ramesh Pammy (@rameshpammy) June 27, 2025