జ్యోతిష్యం: సెప్టెంబర్ 11 చాలా అరుదైన రోజు.. శ్రావణ శుక్రవారం.. పోలాల అమావాస్య.. జాతక దోషాలు పోవాలంటే చేయాల్సింది ఇదే..!

జ్యోతిష్యం: సెప్టెంబర్ 11 చాలా అరుదైన రోజు.. శ్రావణ శుక్రవారం.. పోలాల అమావాస్య.. జాతక దోషాలు పోవాలంటే చేయాల్సింది ఇదే..!

శ్రావణ మాసం రేపటితో(2026 సెప్టెంబర్​11)తో ముగియనుంది.  ఈ ఏడాది ( 2026) పోలాల అమావాస్య.. చివరి శ్రావణ శుక్రవారం రెండూ ఒకే రోజు వచ్చాయి.  ఇలా రావడం చాలా అరుదని పండితులు చెబుతున్నారు.  అయితే జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాలు ఆ రోజు చేసిన పూజకు.. దానాలకు విశేషమైన ఫలితం ఉంటుంది.  ప్రతి రాశి వారు వారి పుట్టిన నక్షత్రం ఆధారంగా.. వారి రాశి ప్రకారం కొన్ని పరిహారాలు చేయాలని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

మేష రాశి 

  • శివాలయదర్శనం..
  •  పరమేశ్వరుడికి ఎర్రని పూలు సమర్పణ
  • పేదలకు గోధుమలు.. ఎర్రని వస్త్రాలు దానం

వృషభ రాశి: 

  • శివలింగానికి పాలతో అభిషేకం
  • తెల్లని రంగు పూలతో పూజ
  • మహాలక్ష్మి ఆరాధన
  • పేదలకు పటిక బెల్లం.. పాలు దానం
  • బ్రాహ్మణులకు తెల్లని వస్త్రాలు..దక్షిణ

మిథున రాశి

  • గోమాతకు పచ్చగడ్డి ఆహారం
  • పరమేశ్వరునికి బిల్వపత్రాలతో పూజ
  • ఓం నమః శివాయ జపం
  • పేదలకు ఆర్థికసాయం, అన్నదానం

కర్కాటక రాశి

 

  • పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం
  •  పేదలకు అన్నదానం 
  • దేవాలయంలో  పాలు, బియ్యం సమర్పించడం
  • బ్రాహ్మణులకు స్వయంపాకం

సింహ రాశి

  •  శివలింగానికి తేనెతో, నీళ్లతో  అభిషేకం 
  • సూర్య నమస్కారాలు చేయడం
  • ఎరుపు రంగు వస్తువులు

కన్యా రాశి

  • వినాయకుడికి గరికతో పూజ
  • శివుడిని ఆరాధించాలి
  • అనాథలకు సాయం
  •  విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం
  • పేదలకు ఆకుపచ్చని వస్తువులు దానం

 తులా రాశి

  • శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన
  • బ్రాహ్మణులకు తెల్లని వస్త్రాలు దానం
  • పేదలకు అన్నదానం 

వృశ్చిక రాశి

  •  శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వపత్రాలను సమర్పించాలి. 
  • హనుమాన్ చాలీసా పఠించడం 
  •  పేదలకు నల్ల నువ్వులు దానం
  • గోమాతకు గోధుమలు, తోటకూర ఆహారం

ధనస్సు రాశి

  •   శివునికి పసుపు రంగు పువ్వులు, చందనం సమర్పించాలి.
  •  బ్రాహ్మణులకు లేదా గురువులకు పసుపు రంగు వస్త్రాలు,
  •  శనగలు దానం చేయడం 
  • పేదలకు ఆర్థిక సాయం

మకర రాశి 

  • శివాలయంలో నువ్వుల నూనెతో దీపం 
  • నల్లటి వస్త్రాలు లేదా ఇనుప వస్తువులు దానం
  • పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం

కుంభ రాశి

  •   శివ సహస్రనామ పఠనం 
  •  మహామృత్యుంజయ మంత్రం జపించడం
  •  ఆవనూనె దానం

మీన రాశి

 

  •  శివలింగానికి పసుపు , కుంకుమతో పూజ 
  • పేదలకు అన్నదానం 
  •  పసుపు రంగు పండ్లు దానం

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.