
తెలుగులోనే కాదు.. తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల (Sreeleela). మొత్తం ఇండస్ట్రీలనే తన వెంట తిప్పికుంటు సెన్సేషన్ హీరోయిన్గా మారిపోయింది.
చిన్న హీరో అయినా, స్టార్ హీరో అయినా.. హీరోయిన్ మాత్రం శ్రీలీలనే అనేలా ట్రెండ్ క్రియేట్ చేసింది. నేడు శనివారం (జూన్13న) శ్రీలీల తన 25వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి వరుస పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
Team #UstaadBhagatSingh wishes the livewire, the one who spreads joy on sets, @sreeleela14 a very Happy Birthday ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) June 14, 2025
Have a wonderful year ahead ✨
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #UjwalKulkarni @MythriOfficial @SonyMusicSouth… pic.twitter.com/n8tJgqxHGP
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'సెట్స్‌లో ఆనందాన్ని పంచే లైవ్‌వైర్ శ్రీలీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ముందున్న సంవత్సరం అద్భుతంగా ఉండాలి' అని మైత్రి మేకర్స్ విష్ చేసింది. ఇటీవలే శ్రీలీల ఉస్తాద్ సెట్‌లో అడుగుపెట్టింది. షూటింగ్ ప్రారంభానికి గుర్తుగా మేకర్స్ ఒక ప్రోమోను విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Iss baar sirf Aandhi nahin, toofan hain 💥
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) June 11, 2025
POWER STAR @PawanKalyan joins the sets of #UstaadBhagatSingh ❤🔥
▶️ https://t.co/mw99DLyqId
Shoot in progress. Stay tuned for more updates.
@harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #UjwalKulkarni @MythriOfficial… pic.twitter.com/817bJiof5M
రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఈ క్రమంలో సితార ప్రొడక్షన్ హౌస్ శ్రీలీలకు విషెష్ చెబుతూ.. 'ప్రతిభ మరియు అందం యొక్క బాణసంచా ఐన.. శ్రీలీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని సితార బ్యానర్ తెలిపింది.
Here's wishing the firecracker of talent and beauty, @sreeleela14 a very Happy Birthday 💥 - Team #MassJathara 🔥#HBDSreeleela#MassJatharaOnAug27th
— Sithara Entertainments (@SitharaEnts) June 14, 2025
Mass Maharaaj @RaviTeja_offl @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @vidhu_ayyanna @NavinNooli @Naveenc212… pic.twitter.com/Z7zOuIU8E6
ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపు తొమ్మిది సినిమాలున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు, నవీన్ పోలిశెట్టితో అనగనగ ఒకరాజు, రవితేజతో మాస్ జాతర, విజయ్ దేవరకొండతో మరో సినిమా, అఖిల్ తో లెనిన్, శివకార్తికేయన్ తమిళ పరాశక్తి, కన్నడ ఫిల్మ్ జూనియర్ మూవీస్ ఉన్నాయి. అలాగే, అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన తన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు లైనప్ లో ఉన్నాయి.
Wishing the charming and energetic @sreeleela14 a very Happy Birthday! 🎉
— Shine Screens (@Shine_Screens) June 14, 2025
May your infectious energy and stellar performances continue to light up the screen. 💫#HappyBirthdaySreeleela pic.twitter.com/TwTK6eWoRv