రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌ తో మ్యాచ్.. టాస్ గెలిచిన హైదరాబాద్

రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌ తో మ్యాచ్.. టాస్ గెలిచిన హైదరాబాద్

పుణే: ఐపీఎల్-15 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ కి అంతా రెడీ అయ్యింది. పుణే వేదికగా రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో SRH టాస్ గెలిచింది. హైదరాబాద్ కెప్టెన్ కేన్ మామ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో టాస్ గెలిచిన ప్రతి మ్యాచ్ గెలుస్తుండగా.. ఈ క్రమంలోనే ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నట్లు తెలిపాడు హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. అటు రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌ బలంగా ఉండటంతో ఫేవరేట్ గా బరలోకి దిగుతుంది. మరి చూడాలి టాస్ గెలిచిన టీమ్ గెలుస్తుందా లేదా అనేది.
టీమ్స్ వివరాలు