Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం

Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం

ఎండాకాలం..ఎండలు మండుతున్నాయి..ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా ఉన్నాయి. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే..ఇక మే నెలలో పరిస్థితి ఏంటని జనం భయపడుతు న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా.. ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇంట్లో ఉన్నా..ఎండ తీవ్రతతో ఫ్యాన్లు వేసుకున్నా..ఉక్కపోత, చెమటలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో, దిగువ, మధ్యతరగతి వారికిగుర్తుకు వచ్చేది ఎయిర్ కూలర్లు.. తక్కువ ధరలో ఎయిర్ కూలర్లు దొరికితే బాగుండు అని అనుకుంటాం. అయితే సింఫనీ కంపెనీ మన బడ్జెట్లో ఇంట్లో వాడుకొని కూలర్లను తక్కువ ధరలకు అందిస్తోంది. 

ఇంటికోసం సింఫనీ ఎయిర్ కూలర్లు మీ బడ్జెట్ లో చల్లదనాన్ని అందిస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ, అందమైన డిజైన్ లతో ఎండాకాలంలో వేడిమిని తట్టుకునేందుకు సింఫనీ కంపెనీ వివిధ రకాల ఎయిర్ కూలర్లను అందిస్తోంది.హోం కూలింగ్ సొల్యూషన్ కోసం ఇష్టపడే కూలర్లు ఇవి. 

ఇంటికోసం ఎక్కువగా అమ్ముడవుతున్న సింఫనీ ఎయిర్ కూలర్లు.. 

1. సింఫనీ HiFlo 40 వ్యక్తిగత ఎయిర్ కూలర్ 
దీని ధర: రూ. 6,491.


2.సింఫనీ డైట్ 12T  టవర్ ఎయిర్ కూలర్ 
దీని ధర రూ. 5,791. 


3.సింఫనీ డైట్ 3D 30i పోర్టబుల్ టవర్ ఎయిర్ కూలర్
దీని ధర రూ.9,499. 


4.ఇంటి కోసం సింఫనీ ఐస్ క్యూబ్ 27 (పర్సనల్) ఎయిర్ కూలర్ 
దీని ధర రూ. 5,791.


5.సింఫనీ డైట్ 3D 55i+ పోర్టబుల్ టవర్ ఎయిర్ కూలర్
దీని ధర రూ.11,999.