ISROలో ఉద్యోగాలు: 10th, ఐటీఐ అర్హతతో మంచి అవకాశం.. దరఖాస్తు ప్రాసెస్ ఇదే!

 ISROలో ఉద్యోగాలు: 10th, ఐటీఐ అర్హతతో మంచి అవకాశం.. దరఖాస్తు ప్రాసెస్ ఇదే!

ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్​పీఎస్​సీ)లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

మొత్తం ఖాళీలు: 19.

విభాగాల వారీగా ఖాళీలు: టెక్నికల్ అసిస్టెంట్ 7 (మెకానికల్ 6, కెమికల్ 1), టెక్నీషియన్– బి 10 (ఎలక్ట్రానిక్ మెకానిక్ 1, ఫిట్టర్ 9), డ్రాఫ్ట్స్​మన్  (మెకానికల్ 1), ఫైర్​మన్ 1.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.  

గరిష్ట వయోపరిమితి: 35ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 4.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్/ ట్రేడ్  టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌‌‌‌సైట్ www.lpsc.gov.inను సందర్శించండి.