2 నెలల పాపపై కోతుల దాడి..

2 నెలల పాపపై కోతుల దాడి..

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెంలో రెండు నెలల పాపపై కోతులు దాడి చేశాయి. కోతుల దాడిలో పాపకు గాయాలయ్యాయి. చిన్నారి కాలి బొటన వేలు నుజ్జునుజ్జైంది. పాపను తల్లిదండ్రులు చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.