రెడ్ సారీలో మలైకా గ్లామర్ షో..చూస్తే మతిపోవాల్సిందే

రెడ్ సారీలో మలైకా  గ్లామర్ షో..చూస్తే మతిపోవాల్సిందే

మలైకా అరోరా( Malika Arora)..50 ఏళ్ల వయస్సులోనూ అదిరిపోయే గ్లామర్ తో తన అందచందాలను ఆరబోస్తోంది. హాట్ ఫోటోలు, వీడియోలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నటి, మోడల్, నృత్య కళాకారిణి, టీవీ వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి..ఎక్కువగా హిందీ సినిమాల ద్వారా పాపులర్ అయింది.

ఐటెం సాంగ్స్ తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. డాన్సర్గా ఎన్నో చిత్రాలతో చేసి అలరించింది. తన అందంతో కట్టిపడేస్తూ..మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా మరో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. రెడ్ సారీలో మెరుస్తూ..ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్ (Arjun Kapoor), హీరోయిన్ మలైకా అరోరా(Malaika Arora) లవర్స్ అని అందరికీ తెలిసిందే. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కుపూర్‌తో సహజీవనం చేస్తోంది. ఏదేమైనా మలైకా అయిదు పదుల వయసులో మరీ ఇంత అందం చూపిస్తూ కుర్రూళ్లకు మతిపోయేలా చేస్తోంది.