ఇప్పటికి వేదిక వయస్సు పదహారే..ఇంకెందుకు ఆలస్యం చూసేయండి

ఇప్పటికి వేదిక వయస్సు పదహారే..ఇంకెందుకు ఆలస్యం చూసేయండి

ఇప్పటి కింకా నా వయసు నిండా పదహారే అంటోందీ అమ్మడు..అన్నట్టు ఈ హాట్ బ్యూటీని గుర్తుపట్టారు కదా..బాణం చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది క్యూట్ బ్యూటీ వేదిక‌ (Vedhika). నారా రోహిత్ స‌ర‌స‌న ఎంతో ట్రెడిష‌న‌ల్గా క‌నిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత బాల‌కృష్ణ, ఆది సాయికుమార్ లాంటి హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలొచ్చాయి. కానీ ఆశించిన స్థాయికి ఎద‌గ‌లేదు.

30 ప్ల‌స్ ఏజ్లో ఉన్న వేదిక ఇప్ప‌టికీ త‌న రూపాన్ని అందంగా మెయింటెయిన్ చేయ‌డం కోసం చాలా శ్ర‌మిస్తోంది. తాజాగా సోష‌ల్ మీడియాల్లో వేదిక షేర్ చేసిన ఒక వీడియో ఇన్స్టాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వేదిక ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే అన్న తీరుగా హొయలు పోతోంది. ఇంకెందుకు ఆలస్యం..వేదిక షేర్ చేసిన వీడియో చూసేయండి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vedhika (@vedhika4u)

 

తెలుగు త‌మిళంలో ప్ర‌ధానంగా న‌టించిన వేదిక పూర్తి పేరు వేదిక కుమార్. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 2019లో బాలకృష్ణ రూలర్‌తో టాలీవుడ్‌కి తిరిగి వచ్చింది. అదే సంవత్సరంలో స్పానిష్ చిత్రం హిందీ రీమేక్ అయిన 'ది బాడీ'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం వేదిక తెలుగులో రజాకార్ మూవీలో నటిస్తోంది.