ఇచ్చోడ, వెలుగు: ఇచ్చోడ మండలంలోని దుబార్ పేట్ కు చెందిన ప్రముఖ ఆదివాసీ కళాకారుడు, ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్‌తోపాటు కార్యదర్శి కాత్లే ఆనంద్‌కు అఖండ నేషనల్ నంది అవార్డు దక్కింది. సోమవారం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మోర్డ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందుకు న్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. తాము చేసిన కళా ప్రదర్శనలు, సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
కాత్లే శ్రీధర్, ఆనంద్ కు అఖండ అవార్డు
- ఆదిలాబాద్
- September 10, 2024
లేటెస్ట్
- రాజేంద్రప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్
- Border–Gavaskar Trophy: ఆసీస్‌కు బిగ్ షాక్.. భారత్‌తో సిరీస్‌కు స్టార్ ఆల్ రౌండర్ దూరం
- V6 DIGITAL 14.10.2024 AFTERNOON EDITION
- T20 World Cup 2024: పాకిస్థాన్ గెలవాలని కోరుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్
- మాజీ భార్య ఫిర్యాదు చేయడంతో ప్రముఖ నటుడు అరెస్ట్...
- ఆధ్యాత్మికం: యోగి అంటే ఎవరు..యఙ్ఞం అంటే ఏమిటి..
- గతంలో చెగువేరా.. నిన్న సనాతన ధర్మం.. నేడు చంద్రబాబు.. పవన్ కు ఎంతమంది స్ఫూర్తి..? : చెల్లుబోయిన వేణుగోపాల్
- Vastu Tips : మీరు కొత్త కారు కొంటున్నారా.. ఏ రోజు తీసుకుంటే మంచిది.. ఏ రోజుల్లో కొనకూడదు..!
- KTR గో బ్యాక్,, కేటీఆర్ గో బ్యాక్.. సాయిబాబా బౌతికకాయం దగ్గర చేదు అనుభవం
- చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి బలం: డిప్యూటీ సీఎం పవన్..
Most Read News
- BGT 2024: ఇది కదా మ్యాచ్ అంటే: రోహిత్ సేనతో రెస్టాఫ్ ఇండియా ఢీ
- ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత
- PAK vs ENG 2024: పాక్ క్రికెట్లో సంచలనం.. టెస్ట్ జట్టు నుంచి బాబర్, అఫ్రిది ఔట్
- PAK vs ENG 2024: కోహ్లీని తప్పించలేదు.. బాబర్‌ను ఎలా తొలగిస్తారు: ఫఖర్ జమాన్
- గుంటూరు కారం సినిమా విషయంలో ఆ మిస్టేక్ చేశాం: నిర్మాత నాగవంశీ
- Good News : ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఇంటి దొంగ.. కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ
- ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్
- మట్టి లేకుండా సాగు.. హైడ్రోపోనిక్స్ తో లాభాలు
- సల్మాన్‌ఖాన్‌కు భద్రత పెంపు