తగ్గేదేలే.. చలి కాలంలో సెగలు పుట్టిస్తున్న అరియనా

తగ్గేదేలే.. చలి కాలంలో సెగలు పుట్టిస్తున్న అరియనా

ఆర్జీవీ పక్కన ఏ అమ్మాయి కనిపించినా ఫేమ్ అవుతుంది. అలా పాపులరయిన ముద్దుగుమ్మల్లో అరియానా గ్లోరి (Ariyana Glory) ఒకరు. యూట్యూబర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆర్‌జీవీని ఇంటర్వ్యూ చేసి మరింత పాపులారిటీ పెంచుకుంది. అదే క్రేజ్ బిగ్బాస్ లోనూ చాన్స్ కొట్టేసింది.

బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస ఫొటో షూట్ లతో రచ్చ చేస్తోంది. సిల్వర్ స్క్రీన్పై రాణించాలని అనుకుంటోందో ఏమో అందాల ఆరబోతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మధ్య బీచ్లో ఆమె బికినీ ధరించి పెట్టిన ఫొటోలు ఫుల్లుగా వైరలయ్యాయి.

లేటెస్ట్గా అరియనా బ్లాస్టింగ్ లుక్లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఓ రీసార్ట్లో బ్రాలో దర్శనమిచ్చింది. బ్లాక్ బ్రా, కింద లెహంగా వేర్ ధరించి మతులు పోగొట్టింది. నాభి అందాలు ప్రదర్శిస్తూ..ఒంపు సొంపులతో కుర్రాళ్ల మతి చెడగొట్టింది. మత్తుగా పోజులిస్తూ కుర్రకారు గుండెల్లో అలజడి రేపుతోంది. బొద్దుగా మారిన అరియానా తన అందంతో మరింతగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.