Asia Cup 2023: బంగ్లాదేశ్ బ్యాటింగ్.. సమయం కోసం వేచిచూస్తున్న వరుణుడు!

Asia Cup 2023: బంగ్లాదేశ్ బ్యాటింగ్.. సమయం కోసం వేచిచూస్తున్న వరుణుడు!

ఆసియా కప్ 2023లో భాగంగా రెండో రోజు లంక గడ్డపై బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడునున్నాయి. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్ ఆల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో శ్రీలంక బౌలింగ్ చేయనుంది.  

తుది జట్లు:

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా

బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్.

వర్షం ముప్పు..!

ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగించడానికి వరుణుడు ఎదురు చూస్తున్నాడు. ఏ సమయంలోనైనా వర్షం పడొచ్చు.