ఇండియాతో ప్రాక్టీస్ మ్యాచ్ : బంగ్లా ఫీల్డింగ్

ఇండియాతో ప్రాక్టీస్ మ్యాచ్ : బంగ్లా ఫీల్డింగ్

లండన్ : వరల్డ్ కప్ లో భాగంగా మంగళవారం ఇండియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో టాస్ గెలిచింది బంగ్లాదేశ్. కెఫ్టెన్ మోర్తజా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.