చెలరేగిన పాక్ : బంగ్లా టార్గెట్-316

చెలరేగిన పాక్ : బంగ్లా టార్గెట్-316

వరల్డ్ కప్-2019లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 315 రన్స్ చేసింది. పాక్ ప్లేయర్లలో ఇమామ్(100) సెంచరీతో రాణించగా ఆజామ్(90) హాఫ్ సెంచరీతో అదరగొట్టారు.

బంగ్లాదేశ్ బౌలర్లలో.. ముస్తపుజుర్ రహమాన్ (5), సైఫుద్దిన్ (3) వికెట్లతో చెలరేగగా ..మిరాజ్ కు ఒక్క వికెట్ దక్కింది.