అందంగా కనిపించాలంటే..అరియానా నడుమే వంచాలా ఏంటి..?

 అందంగా కనిపించాలంటే..అరియానా నడుమే వంచాలా ఏంటి..?

బిగ్బాస్ బ్యూటీ అరియానా (Ariyana) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బిగ్బాస్ సీజన్ 4(Bigg boss season4)లో తన ఆటతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఆతరువాత బిగ్బాస్ OTT (Bigg boss OTT)లో కూడా కనిపించి ఆడియన్స్ ను అలరించింది. ఇక అడపాదడపా టీవీ షోలలో కనిపించే అరియానా..సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్గా ఉంటారు. తన లేటెస్ట్ ఫోటో షూట్స్, షోస్ డీటెయిల్స్ తన ఫాలోయర్స్ తో పంచుకుంటూ ఉంటారు. 

లేటెస్ట్గా అరియనా పోస్ట్ చేసిన ఫొటోస్..యూత్ను ఫిదా చేస్తున్నాయి. టాప్ క్రాప్ డ్రెస్తో..జీన్స్లో కనిపించి.. ఆ నాజూకు నడుమును వయ్యారంగా వంచేస్తూ.. స్టన్ అయ్యేలా ఫొటోస్తో కుర్రాళ్లకు హీటెక్కించేస్తోంది. అంతేకాకుండా..ఫ్యాన్స్ విభిన్నమైన కామెంట్స్ చేస్తూ..అరియనాకు బూస్ట్ ఇచ్చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ స్టైల్లో అందంగా కనిపించాలి అంటే..నడుమే వంచాలా ఏంటి..? నడుము వంచక పోయినా అరియనా అందంగా ఉంటుందని..ఆ ఓర చూపులతోనే నెటిజన్స్ను  ఎట్రాక్ట్ చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. 

అదిరిపోయే అవుట్ ఫిట్లో ఉన్న అరియనా తన లేటెస్ట్ ఫొటోస్లో..అందాలు మొత్తం హైలెట్ చేస్తూ.. తన ఫ్యాషన్ సెన్స్తో కుర్రాళ్ల గుండెలు కొల్లగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

రామ్ గోపాల్ వర్మతో జిమ్ వీడియోస్..ఇంటర్వ్యూలు చేసి..బాగా పబ్లిసిటీ సొంతం చేసుకుంది. ఇక ఈ బ్యూటీ పెట్టే పోస్ట్స్తో అయిన ..టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుందో చూడాలి.