Bigg BossDivi: షేక్ చేస్తున్న దివి లేటెస్ట్ పిక్స్..చిన్న గౌనులో నెటిజన్స్కు షాక్

Bigg BossDivi: షేక్ చేస్తున్న దివి లేటెస్ట్ పిక్స్..చిన్న గౌనులో నెటిజన్స్కు షాక్

బిగ్బాస్ బ్యూటీ దివి(Divi)  బ్లాక్ డ్రెస్లో ఫొటోలకు ఫోజులిచ్చి నెటిజన్లను షేక్ చేస్తోంది. కెరీర్ స్టార్టింగ్లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన దివి బిగ్ బాస్తో ఒక్కసారిగా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుందీ అమ్మడు.

బిగ్బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్గా పాల్గొన్న దివి తన ఆట తీరుతోపాటు అందం, అభినయంతోను యూత్ని బాగా ఆకట్టుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలు అందుకుని సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఓవైపు వెబ్ సిరీస్లు, మరోవైపు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

రీసెంట్ టైమ్స్లో తెలుగమ్మాయిల్లో దివి పేరు బాగా వినిపిస్తోంది. ఈమధ్య సోషల్ మీడియాలో ఓ రేంజ్లో అందాలను ఆరబోస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన హాట్ హాట్ ఫోటో షూట్లను షేర్ చేయడంతో అవి కాస్త సోషల్ మీడియా అంతట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దివి తన ఇన్ స్టా అకౌంట్లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో బ్లాక్ డ్రెస్లో మెరుస్తూ క్యూట్ స్మైల్ ఇస్తోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Divi Vadthya (@actordivi)