BITS Pilani Recruitment: బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ పిలానీ (బిట్స్ పిలానీ) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: ఫస్ట్‌క్లాస్ మార్కులతో ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసి ఉండాలి. బీఎస్సీలో కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. నెట్/ గేట్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్www.bits-pilani.ac.inను సందర్శించండి.
