బైక్ రైడర్ అవతారమెత్తిన చ‌త్తీస్‌ఘ‌డ్ సీఎం

బైక్ రైడర్ అవతారమెత్తిన చ‌త్తీస్‌ఘ‌డ్ సీఎం

రాయపూర్: చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ భగల్ బైక్ రైడర్ అవతారమెత్తాడు. రెడ్ జాకెట్, సన్ గ్లాసెస్, హెల్మెట్ ధరించి బైక్ రైడింగ్ చేసిన వీడియోను అక్కడి సీఎంవో కార్యాలయం ట్విట్టర్ లో పెట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్‌ను ఎంక‌రేజ్ చేసేందుకు చ‌త్తీస్‌ఘ‌డ్ ప్ర‌భుత్వం ఈ నెల 5,6 తేదీల్లో నేష‌న‌ల్ సూప‌ర్‌క్రాస్ బైక్ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతోంది. ఈ ఈవెంట్ ను ప్రమోట్ చేసేందుకు ఏకంగా సీఎం భూపేశ్ భగల్ బైక్ రైడర్ గా మారారు. 

ఇవి కూడా చదవండి:

విద్యార్థుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు