ఛత్తీస్‌ఘడ్: బస్తర్ జిల్లా కరణ్ పూర్లో ఉన్న కోబ్రా 19 బెటాలియన్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న కంపెనీ కమాండర్ కుబేర్ సింగ్ మంగళవారం తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో నక్సల్స్ దాడుల్లో 23మందికిపైగా జవాన్లు.. నలుగురు నక్సలైట్లు మృతి చెందడం..ఎదురు కాల్పుల సందర్భంగా తమకు పట్టుపడిన ఓ జవాన్ ను నక్సలైట్లు మధ్యవర్తుల సమక్షంలో ప్రజా కోర్టు నిర్వహించి విడుదల చేసిన ఘటనల వేడి ఇంకా చల్లారక ముందే కమాండర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం బయటకొచ్చింది.
ఛత్తీస్‌ఘడ్‌లో సర్వీస్ రివాల్వార్‌తో కాల్చుకుని కమాండర్ ఆత్మహత్య
- దేశం
- April 13, 2021
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్‌లో ఆర్సీబీతో సన్‌రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్‌పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్‌నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్‌కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు