మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి‌కి సన్మానం చేసిన సుల్తానాబాద్‌ కాంగ్రెస్ లీడర్లు

మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి‌కి సన్మానం చేసిన సుల్తానాబాద్‌ కాంగ్రెస్ లీడర్లు

సుల్తానాబాద్, వెలుగు: కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామిని సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన కాంగ్రెస్ లీడర్లు సోమవారం హైదరాబాద్ లో కలిసి అభినందనలు తెలిపారు. లీడర్లు నీరటి శంకర్, ధరడే శ్యామ్, సతీశ్, కిరణ్ తదితరులు మంత్రిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.