సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో  హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సౌత్ గేట్ దగ్గర డ్యూటీ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఏకే 47 గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వెేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర్లది నల్గొండ జిల్లా వలిగొండ.