సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బతుకమ్మ చీరల పంపిణీ

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బతుకమ్మ చీరల పంపిణీ

నల్గొండ అర్బన్​, వెలుగు : సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని నల్గొండ అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వి.చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ గోదాంలను గుర్తించి అక్కడి నుంచి మండలాల వారీగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో జగదీశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటేశ్వర్లు, డిఎం నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, హౌజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీడీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పరిశ్రమల శాఖ జీఎం గంగయ్య, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏడీ శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు